whom you have connection with? నీ సంబంధం ఎవరితో?

1
సంబంధం ఎవ? మం? ెడగ? 1 ేవ సంబం? (ను 8:47; 1 ను 3:10; 1 ను 4:4,6,18) సు సంబం? (గల 3:29; 5:24) సత సంబం? (1 ను 2:19; 3:19) 1 అప సంబం? (ను 8:44; 1 ను 3;8) 2 ఆత సంబం? (1 ం 3:1) 2 శర సంబం? (1 ం 3:1, 3; మ 7:5; 9:8) 3 లగ సంబం? (ఎీ 5:10; 1 ెస 5:5)) పగట సంబం? (1 ెస 5:5) 3 అంధర సంబం? (ఎీ 6:12) 4 న సంబం? (మ 9:8) 4 ధరస సంబం? (మ 4:14) సున సంబం? (త 1:10) 5 స సంబం? (గల 3:7) 5 పకృ సంబం? (1 ం 3:4; య 1:19) 6 పరలక సంబం? (1 ం 15:48) 6 లక సంబం? (ను 8:23; 15:19; 17:14,16; 1 ను 4:5) సంబంధం మం షయల ెడ షయల దు. ప త ే ను అప సంబం, శర సంబం, అంధర సంబం, ధర స సంబం, పకృ సంబం, లక సంబం ఉండకం డమ రకైన సు సు మంల సు ను పరమ తం ! ఆ !! (ఇల ంన ర ______________________)

Upload: shalem-arasavelli

Post on 30-Mar-2016

230 views

Category:

Documents


7 download

DESCRIPTION

నీ సంబంధం ఎవరితో? మంచితోనా? చెడుగుతోనా? (1) దేవుని సంబంధివా? (యోహాను 8:47; 1 యోహాను 3:10; 1 యోహాను 4:4,6,18) క్రీస్తు సంబంధివా? (గలతీ 3:29; 5:24) సత్య సంబంధివా? (1 యోహాను 2:19; 3:19) (1) అపవాది సంబంధివా? (యోహాను 8:44; 1 యోహాను 3;8) (2) ఆత్మ సంబంధివా? (1 కొరింథీ 3:1) (2) శరీర సంబంధివా? (1 కొరింథీ 3:1, 3; రోమా 7:5; 9:8) (3) వెలుగు సంబంధివా? (ఎఫెసీ 5:10; 1 థెస్స 5:5)) పగటి సంబంధివా? (1 థెస్స 5:5) (3) అంధకార సంబంధివా? (ఎఫెసీ 6:12) (4) వాగ్దాన సంబంధివా? (రోమా 9:8) (4) ధర్మశాస్త్ర సంబంధివా? (రోమా 4:14) సున్నతి సంబంధివా? (తీతు 1:10) (5) విశ్వాస సంబంధివా? (గలతీ 3:7) (5) ప్రకృతి సంబంధివా? (1 కొరింథీ 3:4; యూదా 1:19) (6) పరలోక సంబంధివా? (1 కొరింథీ 15:48) (6) లోక సంబంధివా? (యోహాను 8:23; 15:19; 17:14,16; 1 యోహాను 4:5) నా సంబంధం మంచి విషయాలతోనే గానీ చెడ్డ విషయాలతో కాదు. పరిశుద్ధాత్మ దేవా నేను అపవాది సంబంధిగా, శరీర సంబంధిగా, అంధకార సంబంధిగా, ధర్మ శాస్త్ర సంబంధిగా, ప్రకృతి సంబంధిగా, లోక సంబంధిగా ఉండకుండా కాపాడమని నా రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో ప్రార్ధిస్తున్నాను పరమ తండ్రీ! ఆమేన్ !!

TRANSCRIPT

Page 1: Whom you have connection with? నీ సంబంధం ఎవరితో?

� సంబంధం ఎవ��?

మం�����? �డె�గ�����?

1 �ేవ�� సంబం���ా? (!"ను 8:47; 1 !"ను 3:10;

1 !"ను 4:4,6,18)

,-.సు/ సంబం���ా? (గల1 3:29; 5:24)

సత6 సంబం���ా? (1 !"ను 2:19; 3:19)

1 అప�ా�� సంబం���ా? (!"ను 8:44; 1 !"ను 3;8)

2 ఆత; సంబం���ా? (1 ,<ం=> 3:1) 2 శ@ర సంబం���ా? (1 ,<ం=> 3:1, 3; BమC 7:5; 9:8)

3 �DలEగ� సంబం���ా? (ఎFGHీ 5:10; 1 =సెJ 5:5))

పగటL సంబం���ా? (1 =ెసJ 5:5)

3 అంధ,ార సంబం���ా? (ఎFGHీ 6:12)

4 �ాMాN న సంబం���ా? (BమC 9:8) 4 ధర;Oాస/ P సంబం���ా? (BమC 4:14)

సునQR సంబం���ా? (1తS 1:10)

5 TOాUస సంబం���ా? (గల1 3:7) 5 పVకృR సంబం���ా? (1 ,<ం=> 3:4; యZ�� 1:19)

6 పరల[క సంబం���ా? (1 ,<ం=> 15:48) 6 ల[క సంబం���ా? (!"ను 8:23; 15:19; 17:14,16;

1 !"ను 4:5)

�� సంబంధం � మం� TషయCల���] Mా� �డె̂ TషయCల�� ,ాదు. పa��b త; ��ేా �]ను అప�ా�� సంబం��Mా, శ@ర

సంబం��Mా, అంధ,ార సంబం��Mా, ధర; Oాస/ P సంబం��Mా, పVకృR సంబం��Mా, ల[క సంబం��Mా ఉండకEంd� ,ాeాడమ� ��

రfకEdెనౖ hiసు ,-.సు/ ��మంల[ eVా bసు/ ��Qను పరమ తంdjV! ఆlmn !! (ఇలC eVా bం�న�ా pqరr ______________________)